CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చేతికొచ్చిన ధాన్యం అగ్నిపాలు, భాధితుడిని పరామర్శించిన సీతక్క.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

సోమవారం మంగపేట మండల బిక్షంపేట గ్రామానికి చెందిన రైతు కు చెందిన ధాన్యం, వరికుప్ప అగ్నికి ప్రమాద వశాత్తు అగ్నికి ఆహుతి అయింది. ఎండాకాలం విపరీతంగా వేడి ఉండడటం తో ఎరగండ్లకు  కొట్టే రాజేష్ అనే రైతు వరి కుప్ప పూర్తిగా కాలిపోవడం తో ఆయన ను పరామర్శించి, ధైర్యం చెప్పి సంబందిత అధికారులకు తెలియజేసి ఎరగండ్ల కు  ఆ ఉరుకు చుట్టుపక్కల ఉన్న వందల ఎకరాల భూమి లో మంటలు రావడం తో ఎమ్మెల్యే సీతక్క  తక్షణమే స్పందించి ఎంపీడీఓ, ఎంఆర్ఓ అటవీశాఖ అధికారులకు  అప్రమత్తంగా ఉండాలని ఫోన్ చేసి సూచించారు, శనగకుంట ప్రమాదం లో ప్రజలు ఇప్పటికే నష్టపోయిన విషయం విదితమే మరల అటువంటి ఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తం గా ఉండాలని ప్రజా సంక్షేమం ద్యేయం గా ముందుకెళ్లాలని ఈ సందర్బంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,మండల అధ్యక్షులు మైల జయరాం రెడ్డి,చిటమట రఘు,ఉమ్మడి జిల్లా కార్యదర్శి పూజారి సురేందర్ బాబు,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిలక మర్రి శ్రీనివాస్,మండల ఉపాధ్యక్షులు అయ్యోరి యనయ్య, తుడి భగ వాన్ రెడ్డి, కొంకతి సాంబ శివ రావు,

బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తి నేని ఆధి నారాయణ,

ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు చద మల్లయ్య, మైప లాలయ్య,

దికొండ కాంతారావు, బాలకృష్ణ,

వావిలాల చిన్న ఎల్లయ్య, వాలిలాల నర్సింగ రావు,గుడ్ల దేవేందర్, పెద్ది నర్సింగ రావు

చెట్టు పెల్లి వెంకటేశ్వర్లు, ఎట్టి సారయ్య, గాదె శ్రవణ్, బొడ బోర్రయ్య,ఏర్రం గారి సురేష్

ఆకు పవన్,తోట అశోక్,

తోలెం నాగబాబు,ఎట్టి సమ్మయ్య, జలాల్, సత్తమ్మ,

బండారి శ్రీను, లోకు సత్యం

గూడూరు రామ్మూర్తి,లక్ష్మయ్య,

సరిగొప్పుల శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: