CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చెవులు కుట్టు కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన టీఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

 మంగపేట మండలం లక్ష్మీ నర్సాపురం గ్రామానికి చెందిన మంగపేట మండల మాజీ ఎంపీపీ బాడిశ రామకృష్ణ మనవరాలు అయిన నాగభూమిజ కి చెవులు కుట్టించు వేడుకకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన టిఆర్ఎస్ పార్టీ మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ. మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మండల ఆర్గనైజేషన్ సెక్రటరీ చల్లగురుగుల తిరుపతి,మండల నాయకులు చిట్టిమల్ల సమ్మయ్య ,మండలఉపాధ్యక్షులు గొడుగు నరేష్, రాజుపేట గ్రామ కమిటీ అధ్యక్షులు చదలవాడ సాంబశివరావు,నర్సింహసాగర్ గ్రామ కమిటీ అధ్యక్షులు ఉడుగుల శ్రీను, రైతు గ్రామ కో ఆర్డినేటర్ రాజా సాహెబ్,ఈశ్వరమ్మ,పుల్లారావు,పెరయ్య,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: