మన్యం మనుగడ, మంగపేట.
మండలం లోని రమణక్కపేట, రాజుపేట పలు గ్రామాలలో వీచిన పెను గాలులకు చెట్లు నేలకొరిగాయి, గడ్డి ఇల్లుల పై కప్పులు కన్పించకుండా పోయాయి,ఇంటి మీద ఉన్న రేకులు సైతం దూరంగా విసిరివేయబడ్డాయి, కరెంటు తీగలు తెగి తీవ్ర అంతరాయం ఏర్పడింది.పలు గ్రామాలలో జరిగిన నష్టాన్ని గ్రామ పంచాయతీ అధికారులు దర్శించి బాధితులకు నష్ట పరిహారం ఇప్పించాలి అని గ్రామస్తులు కోరుతున్నారు.
Post A Comment: