CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చంద్రకళకు అండగా గారపాటి దంపతులు.

Share it:

 


దమ్మపేట మే 26 ( మన్యం మనుగడ ) : ములకలపల్లి మండలం పొగళ్ళపల్లి గ్రామానికి చెందిన కోటోజు చంద్రకళ అనే 12 సంవత్సరముల చిన్న పాప తల్లిదండ్రులను కోల్పోగా స్పందించిన ఫీడ్ ద నీడ్ సంస్థ చైర్మన్, మందలపల్లి ఉప సర్పంచ్ గారపాటి సూర్యనారాయణ, అనురాధ దంపతులు పాపకు బట్టలు, నిత్యావసర వస్తువులు మరియు కొంత ఆర్థిక సహాయం చేశారు. పాపకు ప్రతినెల తమ వంతు సహాయం చేస్తామని అని హామీ ఇచ్చినారు. తన దాతృత్వాన్ని చాటుకున్న గారపాటి దంపతులకు పలువురు అభినందనలు తెలిపారు .ఈ కార్యక్రమంలో లో ముల్కలపల్లి మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు గూడపాటి సురేష్ పురేటి నరసింహారావు మోరంపూడి సాయి గోపి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: