CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులు వర్షాలు:వాతావరణ శాఖ.

Share it:

 


మన్యం టీవీ వెబ్ డెస్క్:


తెలంగాణలో రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.రాష్ట్రంలో ఉరుములు,మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం అందిస్తుంది.ఆదిలాబాద్‌, కుమురం భీం,మంచిర్యాల, నిజామాబాద్‌,నిర్మల్, జగిత్యాల,రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.ద్రోణి తూర్పు విదర్భ నుంచి తెలంగాణ ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ శాఖ సంచాలకులు వివరించారు.

Share it:

TS

Post A Comment: