CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరిజన వ్యాపారస్తులు శిక్షణను సద్వినియోగం చేసుకోండి.గిరిజన వ్యాపార,పారిశ్రామిక వేత్తలకు శిక్షణ కార్యక్రమం.

Share it:



మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఏటూరు నాగారం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన వ్యాపార, పారిశ్రామికవేత్తలకు మార్గదర్శకత్వం మెంటర్ షిప్ కొరకు ఎంపికలు నిర్వహిస్తున్నామని,ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన వ్యాపార,పారిశ్రామిక వేత్తలకు,వ్యాపారంలో పరిశ్రమ అభివృద్ధి,ఆర్థిక లావాదేవీలు నిర్వహించుటకు అభివృద్ధి పథకంలో పరిశ్రమలు నడుపుకోవడానికి ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజన వ్యాపారస్తులు,పారిశ్రామిక వేత్తలు తమ ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 20వ తారీఖున ఏటూరు నాగారం ఐటిడిఏ కార్యాలయం నందు ఉదయం 9 గంటలకు హాజరు కాగలరని ఒక ప్రకటనలో తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: