CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన.

Share it:

 


దమ్మపేట మే 15 ( మన్యం మనుగడ ) : గుత్తా వారి గూడెంలో బొడ్రాయి మహోత్సవంలో పాల్గొన్నారు అలాగే పారకలగండిలోని కేసరి వారి వివాహ వేడుకలో పాల్గొన్నారు అలాగే మొండి వర్రె గ్రామంలో పెద్దమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే రెడ్యాలపాడు గ్రామంలో సత్యనారాయణ మనవరాలు అన్నప్రాసన వేడుకలో పాల్గొన్నారు అలాగే దమ్మపేటలో కొండపల్లి భద్రయ్య కుమారుడి రిషెప్షన్ లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు పట్టణ అధ్యక్షులు యార్లగడ్డ బాబు పోతినేని శ్రీరామ వెంకట్రావు ,అబ్దుల్ జిన్నా.,ఉప సర్పంచ్ దారా యుగంధర్ తదితరులు పాల్గొన్నారు .

Share it:

TS

Post A Comment: