CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నిరుద్యోగం అధిక ధరలపై నిరసన.

Share it:

 


దమ్మపేట మే 25 ( మన్యం మనుగడ ) : సిపిఐ .సిపిఎం .సిపిఐ ఎంఎల్ ప్రజా పందా. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ .వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అధిక ధరలు నిరుద్యోగం పై.మే 27 మండల పట్టణ కేంద్రాల్లో ధర్నాలు నిరసనలు చేయాలని పిలుపులో భాగంగా స్థానిక సిపిఐ కార్యాలయంలో సమావేశం నిర్వహించినారు ఈ కార్యక్రమంలో అమర్లపూడి రాము వెంకటేష్ మోరంపూడి శ్రీనివాసరావు కొప్పుల శ్రీను పండూరి వీరబాబు బెల్లం కృష్ణవేణి సుంకు పాక ధర్మ బత్తుల సాయి నల్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: