CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

AP TS

మినీ మహానాడుకు తరలిన దమ్మపేట తెలుగుదేశం నాయకులు.

Share it:

 


దమ్మపేట మే 22 ( మన్యం మనుగడ ) : ఈరోజు ఖమ్మం లో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు లో దమ్మపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి గడ్డిపాటి సత్యం ను సన్మానించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు తెలుగుదేశం పార్టీ పొలిట్బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Share it:

AP

TS

Post A Comment: