CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భద్రాచలం లోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్.

Share it:

 



ఆస్పత్రిలోని అన్ని వార్డులను పరిశీలించి సూపరిండెంట్ కు పలు సూచనలు ఆదేశాలు చేసిన కలెక్టర్. 


మరుగుదొడ్లను పరిశీలించి నిర్వహణ సరిగా బాగాలేదని కంపు కొడుతున్నాయ్ అని ఆస్పత్రి శానిటేషన్ సిబ్బంది పై మండిపడ్డ కలెక్టర్. 


టాయిలెట్స్ లలో లైట్లు కూడా లేకపోవడంతో సూపరిండెంట్ పై కోపగించుకున్న కలెక్టర్. 


కలెక్టర్ కు పలు సమస్యలు తెలిపిన ఆస్పత్రిలో ఉన్న పేషెంట్లు.

Share it:

TS

Post A Comment: