దమ్మపేట మే 20 ( మన్యం మనుగడ ) : దమ్మపేట మండలం మందలపల్లి శ్రీ రామనగర్ కాలనీ లో రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ట మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ఆలయ పూజారులు ఉపసర్పంచ్ గారపాటి సూర్యనారాయణ అనురాధ దంపతులు ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కు ఘన స్వాగతం పలికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు
కార్యక్రమం లో పాల్గొన్న ఉప సర్పంచ్ గారపాటి సూర్యనారాయణ అనురాధ దంపతులు, పర్వతనేని ప్రసాద్ దంపతులు ఆలయ కమిటీ సభ్యులు అయినంపుడి వెంకటేశు, ఉప్పునూరి తిరుపతయ్య, గోపాలరావు, వెంకటేశ్వరరావు, రాజా, జనార్ధన్, జార్జి, చుక్కయ్య సర్పంచ్ దుర్గ అలాగే గ్రామ ప్రజలు అందరూ పాల్గొన్నారు భారీ సంఖ్యలో గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు
Post A Comment: