CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ట్రాక్టర్ బోల్తా బాలుడి మృతి.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మల్లారం పంచాయతీలోని చిన్న రాజు పేట గ్రామానికి చెందిన వెంకటనారాయణ కుమారుడు కుమార గిరి చరణ్ (12 )అనే బాలుడు ట్రాక్టర్ కిందపడి మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ట్రాక్టర్పై స్నేహితులతో కలిసి వెళుతున్న గిరి చరణ్ అనుకోకుండా ట్రాక్టర్ తిరగడంతో దూకే ప్రయత్నంలో డాక్టర్ చక్రాల కిందపడి అప్పటికప్పుడే మృతి చెందడం జరిగింది. గిరి చరణ్ మృతితో చిన రాజుపేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Share it:

TS

Post A Comment: