మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం శనిగకుంట గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బాధితులకు హైదరాబాద్ తెలం గాణ యూసిపి అసోసియేషన్ కమిటీ గొనె సల్మాన్ రాజు బృందం ఆధ్వర్యంలో నష్టపోయిన బాధితులను పరామర్శించి దుస్తులు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాస్టర్స్ మండల అధ్యక్షుడు పాస్టర్ కె పీటర్, జోయల్,అభిషేక్,థామస్,ఆధాం, క్రీస్తుదాస్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: