CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా గిరిప్రసాద్ వర్థంతి.

Share it:


  దమ్మపేట మే 24 ( మన్యం మనుగడ ) : దమ్మపేట లో నల్లమల గిరిప్రసాద్ 26 వ వర్ధంతి ఘనంగా నిర్వహించినారు

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు యార్లగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ గిరి ప్రసాద్ గారిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత కమ్యూనిస్టు పార్టీలో పనిచేయాలని ఆయన ఆశయాలను నెరవేర్చాలని తెలంగాణ సాయుధ పోరాట యోధుడు విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు భావజాలం అవలంబించు కొని అనేక పోరాటాలు చేసిన చరిత్ర గిరి ప్రసాద్ కు ఉంది అని తుపాకీ గుళ్లకు సైతం ఎదురు నిలబడి పోరాడిన మహా గొప్ప నాయకుడని ఆయనను ఆదర్శంగా తీసుకొని మన అందరం పనిచేయాలని కోరినారు వారికి విప్లవ జోహార్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పండూరి వీరబాబు నియోజకవర్గ నాయకులు తంగేళ్లమూడి శివకృష్ణ ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి బత్తుల సాయి ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుంకు పాక ధర్మ మహిళా కార్యదర్శి తుపాకుల శాంతి రైతు సంఘం కార్యదర్శి వీరలక్ష్మి సహాయ కార్యదర్శి దస్తగిరి గిరిజన సంఘ నాయకులు కూరం ప్రసాద్ తాటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: