CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాష్ట్ర కోఆర్డినేటర్ గా డాక్టర్. గోళ్ళ భూపతి రావు..

Share it:

  


భద్రాచలం మే. 12. పట్టణానికి కి చెందిన డాక్టర్ గోళ్ళ భూపతి రావు కు జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థల JAC., తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. గత 12 సంవత్సరాలు గా పర్యావరణ పరిరక్షణ కు గ్రీన్ భద్రాద్రి సంస్థ ద్వారా వీరు సేవలు అందిస్తున్నారు మరియు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు . వీరి ప్రతిభ ను గుర్తించి న జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థల JAC., వారు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సంస్థ లో తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గా వీరి ని నియమిస్తూ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఉప్పునూతల నాగరాజు గౌడ్ జాతీయ సెక్రటరీ శ్రీ ముడుపు రాంప్రకాష్ నియామక ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ సందర్భంగా గోళ్ళ భూపతి రావు మాట్లాడుతూ రాష్ట్ర కోఆర్డినేటర్ గా నా భాద్యతలు సక్రమం గా నిర్వహిస్తానని తెలిపారు. జాతీయ అధ్యక్షుడు నాగరాజు గౌడ్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవా ‌ సంస్థ 16 అంశాల తో స్వచ్ఛంద సేవా సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపి సేవా కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయట కు సంబంధిత స్వచ్ఛంద సేవా సంస్థల కు తగు సలహాలు సూచనలు యిస్తూ ముందు కు వెళుతుందని తెలియ జేశారు.‌. హరిత రత్న డాక్టర్ గోళ్ళ భూపతి రావు గౌరవ అధ్యక్షులు గ్రీన్ భద్రాద్రి. భద్రాచలం. యు.యస్.ఎ.

Share it:

TS

Post A Comment: