CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆలయ పునరుద్దరణ కమిటీ చైర్మన్ గా నూతిలకంటి ముకుందం ప్రమాణ స్వీకారం.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

మల్లూర్ శ్రీ హేమాచాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ నుతిలకంటి ముకుందం ను ,మరియు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా నూతన చైర్మన్, డైరెక్టర్లు ను శాలువాకప్పి ఆత్మీయ సన్మానం చేసిన టీఆర్ఎస్ పార్టీ మాండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ మండల పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ మల్లూరు శ్రీ హేమాచాల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆలయ కమిటి నియమనికి సహకరించిన రాష్ట్ర గిరిజన స్త్రీ- సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ కి, ములుగు జడ్పీ చైర్మన్ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంఛార్జ్ కుసుమ జగదీశ్ కు మంగపేట మండల తెరాస పార్టీ తరుపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ తోట రమేష్, జీవ వైవిధ్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,చిట్టిమల్ల సమ్మయ్య , పిఏసిఎస్ డైరెక్టర్ నర్రా శ్రీధర్, మండల ఆర్గనైజేషన్ సెకరేటరీ చల్లగురుగుల తిరుపతి,పోలిన హరిబాబు,పూజారి శ్రీను,బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కుదురుపకు చిట్టిబాబు, ,,గుండారపు రమేష్, మల్లూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు సోయం ఈశ్వర్,మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నూనె లింగయ్య, ఆత్మ డైరెక్టర్ అమిలి చంద్రం,వెంకన్న,కోరం రమేష్, వెంకటేష్,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి,తిమ్మంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు యగ్గడి అర్జున్, కొత్తమల్లూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు మునిగెల సాంబులు ,దిగొడ్డ బాబు,మోదుగు బాబు,ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: