CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఓడ బలిజ సంఘం జెండా ఆవిష్కరణ.

Share it:


మన్యం మనుగడ ఏటూరు నాగారం

ఓడబలిజ సేవా సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఏటూర్ నాగారం మండల కమిటీ ఆధ్వర్యంలో ఓడ బలిజ కుల సంఘం జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి గార పోషాలు, మహిళా అధ్యక్షురాలు బోట తిరుపతమ్మ, అంగాల వీరన్న, రామదాసు సత్యనారాయణ, సోందాపు నరసింహులు, అంబర కానీ కృష్ణ, అంబర కాని రమేష్, ఎర్రళ్ల రమేష్, నాగేశ్వరరావు, సాంబశివరావు, రాము, వెంకటేష్, కృష్ణ, పవన్, మహేష్, చందు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: