మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని మండల పరిషత్ కార్యాలయం నందు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో గ్రంథాలయ భవన నిర్మాణానికి ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గురువారం నాడు మండల అధికారులు,ప్రజాప్రతినిధుల తో కలిసి స్థలాన్ని పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, తహసీల్దార్ నాగరాజు, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,స్థానిక ప్రజా ప్రతినిధులు,పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు, కార్యదర్శి నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,పార్టీ నాయకులు,యువజన నాయకులు,రాంబాబు,ఎన్ ఎన్ రాజు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: