CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీపీఐ నారాయణ ను పరామర్శించిన ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ (సీతక్క ).

Share it:


మన్యం మనుగడ,మంగపేట.: హైదరాబాద్ లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సతీమణి ఇటీవలే మరణించగా, మంగళవారం ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆయన ఇంటికి వెళ్లి ఓదార్చి పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క వెంట పార్టీ శ్రేణులు,నేతలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: