CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఎంపీ నామా నాగేశ్వరరావుకు వినతి.

Share it:

             


                         

   దమ్మపేట మే  10 ( మన్యం మనుగడ  ) : దమ్మపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని  ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ హాళ్లు మంజూరు చేయాలని  సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని  ఎంపీ నామా నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు  పొంగులేటి యువ నాయకుడు  చామర్తి గోపీ కృష్ణ శాస్త్రి  దమ్మపేట ఉపసర్పంచ్ దారా యుగంధర్.

Share it:

TS

Post A Comment: