CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అశ్వారావుపేట సీఐగా బాధ్యతలు స్వీకరించిన: బొమ్మెర బాలకృష్ణ.

Share it:



మన్యం మనుగడ, అశ్వారావుపేట:అశ్వారావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బొమ్మెర బాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ బంధం ఉపేంద్రరావును వీఆర్‌ కు బదిలీ అయ్యారు. ఆ స్థానంలో నియమితులైన బొమ్మెర బాలకృష్ణ ను శనివారం సర్కిల్‌ కార్యాలయానికి చేరుకొని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. సీఐ బొమ్మెర బాలకృష్ణకు చార్జ్ అప్పగించి శుభాకాంక్షలు తెలిపిన సీఐ బంధం ఉపేంద్రరావు.

Share it:

TS

Post A Comment: