CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అక్రమ వెదురును రవాణా చేస్తున్న బులెరో వాహనాన్ని పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు....

Share it:

   



మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: 


చండ్రుగొండ మండల పరిధిలోని బెండాలపాడు బీట్ కనిగిరి గుట్టలలో గత కొంత కాలంగా ఫారెస్ట్ అధికారులు తెలియకుండా కొంతమంది అర్దరాత్రి అక్రమంగా వెదురును నరికి మిని వాహనాల్లో తరలించుకొని పోతున్నారు. ఈ అటవీ ప్రాంతం తల్లాడ రేంజ్ పరిధిలో ఉండటం వలన తల్లాడ రేంజ్ ఫారెస్ట్ అధికారులకు దొంగలను పట్టుకోవడం సవాలుగా మారింది. వీరిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన ఫారెస్ట్ అధికారులు కాపుకాసి సోమవారం అర్ధరాత్రి సమయంలో వెదురును తరలిస్తున్న బులేరో వాహనాన్ని పట్టుకున్నారు. పట్టుకున్న ఎదురు విలువ సుమారు రూ 46398 ఉంటుందని తెలిపారు. ఈ దాడుల్లో తల్లాడ రేంజ్ ఫారెస్ట్ డిఆర్ఓ కే రామారావు, చండ్రుగొండ రేంజ్ సెక్షన్ ఆఫీసర్ రామారావు, ఎఫ్ బి ఓ జాన్ ప్రదీప్, సుమన్, కృష్ణ, ఫారెస్ట్ స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: