CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధన మహోత్సవము.

Share it:

 



మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం వినాయకపురంలో శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 26 వ ఆరాధన మహోత్సవము విశ్వబ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు ముచ్చర్ల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సోమవారం స్వామివారికి పూజలు చేయటం జరిగింది. భక్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించ్చినారు. ఈ కార్యక్రమం లో సంఘం మండల అధ్యక్షుడు ముచ్చర్ల లక్ష్మీనారాయణ, ఆలయ ప్రెసిడెంట్ సోమ లింగా చారి, వెంకటరత్న చారి, శ్రీరాముల సోమశేఖరచారి, శ్రీరాముల ఈశానంద చారి, శ్రీ గల సత్యనారాయణ, శ్రీ రామ మోహన్ రాంబాబు, ఆలయ అర్చకులు నిరంజన్ విశ్వబ్రాహ్మణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: