CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

డెంగ్యూ ఫీవర్ పట్ల అప్రమత్తత అవసరం.

Share it:

 


మన్యం మనుగడ వాజేడు మే 16:

ఆరోగ్య సమస్యల పరిష్కారం దిశగా దేశంలో ఎన్నో సాంకేతికపరమైన పరీక్షలు నిర్వహించి వ్యాధులు ప్రబలకుండా పూర్తి నివారణ కొరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాజేడు మండల కేంద్రంలో పీహెచ్సీ ఆవరణంలో డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్, మంకిడి వెంకటేశ్వర్లు, ఆధ్వర్యంలో మే 16,రోజున డెంగ్యూ దినోత్సవంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటి పరిసర ప్రాంతాలలో నీటి గుంటలు లేకుండా చూసుకోవాలి,ఈ ప్రదేశంలో బ్లీచింగ్ పౌడర్ పిచికారి చెయ్యాలి, అని ఆయన అన్నారు. ప్రజలు డెంగ్యూ ఫీవర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లో డాక్టర్, యమున, పిహెచ్సి సిబ్బంది కోటిరెడ్డి, రజిని, ఏఎన్ఎం, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: