CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోకలగూడెం ఊరచెరువు సర్వే.....

Share it:
 

మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: పోకలగూడెం గ్రామ పంచాయతీ లో గల ఊర చెరువు హద్దులు గుర్తించినట్లు సర్వేయర్లు ధర్మరాజు,యాకుబ్బిలు తెలిపారు. మంగళవారం ఊరుచెరువును సర్వేయర్లు జిపిఎస్ సర్వే ద్వారా హద్దులు గుర్తించి, చెరువు యొక్క విస్తీర్ణం 27 ఎకరాలను కొలతలు కొలిచినట్లు తెలిపారు. ఇటీవల గ్రామానికి చెందిన కొందరు చెరువు ఆక్రమణలకు గురైనట్లు తహసిల్దార్ కు వినతిని సమర్పించిన నేపథ్యంలో సర్వే చేయడం జరిగింది. సర్వే సజావుగా జరగడంతో ఆయకట్టు రైతులు రెవెన్యూ సిబ్బందిని అభినందించారు.
Share it:

TS

Post A Comment: