CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మాజీ గ్రంధాలయం చైర్మన్. భోగాల శ్రీనివాస రెడ్డి కి రాహుల్ గాంధీ అభినందన.

Share it:


  • భద్రాచలం నియోజకవర్గంలో 10వేల పై చిలుకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఎన్రోల్మెంట్ చేయించిన భోగాల

భద్రాచలం. మే. 9. :తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ్యత్వం నమోదు కార్యక్రమం. లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టాప్ 60 మంది ఎన్రోలర్స్ తో గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీటింగ్. లో భాగంగా భారతదేశ వ్యాప్తంగా భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ గ్రంధాలయం చైర్మన్. భోగాల శ్రీనివాస రెడ్డి 10000 పై చిలుకు సభ్యత్వం నమోదు చేసినందుకు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి బుడగం శ్రీనివాసరావు, జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ చైర్మన్ చింతిరేలా రవికుమార్, దుమ్ముగూడెం మండలం నుంచి కనుబుద్ధి దేవా , ఉబ్బ వేణు , కూడా రాహుల్ గాంధీ అభినందించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ తో మరియు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో తెలంగాణ అసెంబ్లీ సీఎల్ప్ నేత మల్లు భట్టి విక్రమార్క . భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య. ఆధ్వర్యంలో భద్రాచలం డివిజన్ సభ్యత్వం ఇంచార్జ్ జలీల్. ఆధ్వర్యంలో భద్రాచలం డివిజన్ నాయకులను రాహుల్ గాంధీ ప్రత్యేకంగా అభినందించి 70000 వేలు పై చిలుకు సభ్యత్వం నమోదు కార్యక్రమం చేసినందుకు కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే పొదేం వీరయ్య .ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్. ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి . జిల్లా కిసాన్ సెల్ ఏలూరి కోటేశ్వరరావు.జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: