CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వాడవాడలా ఘనంగా మేడే వేడుకలు...

Share it:


 మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: మండల వ్యాప్తంగా మే డే వేడుకలను కార్మికులు, రాజకీయ పార్టీలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం సిపిఎం, సిపిఐ, సిపిఎం ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ల ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ.... ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలన్నారు.కార్మికులు లేకపోతే ఉత్పాదకత నిలిచిపోతుందన్నారు. శ్రమ దోపిడీ లేని సమాజం కోసం మనమంతా ప్రయత్నించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గార్లపాటి రామనాథం, ఐలూరి రాం రెడ్డి, షేక్ ఉమర్,బొర్ర కేశవులు, దాసరి సీతారాములు, పెద్దిని వేణు,రాయి రాజా తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: