CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అమాలి యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు.

Share it:

 


గుండాల /ఆళ్లపల్లి మే1 (మన్యం మనుగడ) మండలం పరిధిలోని మర్కోడు గ్రామంలో హమాలి యూనియన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమాలను నిర్వహించారు. ఆ సంఘం ఆధ్వర్యంలో మే డే జెండా ఎగరవేసి నినాదాలు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఆవిర్భవించిన మే డే అని అన్నారు. కార్మికులకు కర్షకులకు మేడే ఒక పండగ దినం అని అన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకులు బొమ్మెర ముసలయ్య, కీసరి నరేష్ , దొడ్డి రాము, కీసరి నగేష్ , కీసరి రంజిత్ తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: