CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఇసుక లారీ బోల్తా.మితి మీరిన వేగమే కారణం అంటున్న స్థానికులు.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం బోరు నర్సాపురం గ్రామ శివారుల వద్ద ఇసుక లోడుతో ఏటూరునాగారం వైపు వెళ్తున్న ఒక లారీ రహదారి కి గేదెలు అడ్డుగా రావడంతో వేగం అదుపు చేయలేక లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదం లో లారీ డ్రైవర్ కు గాయాలు కాగా స్థానికులు వెంటనే స్పందించి 108 కు కాల్ చేసి ఏటూరునాగారం ప్రభుత్వ ధవాఖానాకు పంపించడం జరిగింది అని స్థానికులు తెలియజేశారు పూర్తి వివరాలు తెలియవలసి వున్నది.

Share it:

TS

Post A Comment: