CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నిరుపేదలకు అండగా ప్రభుత్వ విప్ రేగా :- సీఎం సహాయనిధి నుండి నాలుగు లక్షల రూపాయల ఎల్వోసీ అందజేత.

Share it:

 


గుండాల మే 27(మన్యం మనుగడ) నియోజకవర్గంలోని నిరుపేదలకు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అండగా నిలుస్తున్నారు. మండలం పరిధిలోని దామరతోగు గ్రామానికి చెందిన కె. రవి కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నాలుగు లక్షల రూపాయల ఎల్వోసీ ని కుటుంబ సభ్యులకు ఆయన అందజేశారు. ఆపదలో ఉన్న మమ్మలను ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కు ప్రత్యేక ధన్యవాదాలు అని రవి కుమార్ కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. నిరుపేదల పాలిట వరం ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందని వారు అన్నారు

Share it:

TS

Post A Comment: