CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

Share it:

 


  • ఏటూరు నాగారం మండలం లోని కొండాయి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన 150 మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు

మన్యం మనుగడ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో బుధవారం ఏఐసీసీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరారు.ముందుగా గా డప్పు చప్పట్లతో గ్రామంలోకి ఆహ్వానించి వివిధ పార్టీల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా నిత్యం అందుబాటులో ఉండి కాపాడుకుంటమని రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న కెసిఆర్ కు బుద్ది చెప్పే రోజులు వచ్చాయని టీ ఆర్ ఎస్ పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడే వస్తారని నేను గెలిచిన ఓడిన ఎప్పుడు ప్రజల కష్ట నష్టాలలో పాల్గొంటూ వారికి అండగా ఉంటున్నానని కాంగ్రెస్ పార్టీ పేదల జీవితాల్లో వెలుగులు నింపే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన పోరాడే పార్టీ అని పార్టీకి అందరూ అండగా ఉండాలని ఎల్లుండి 6 తారికు వరంగల్ లో జరిగే రైతు సంఘ ర్షణ సభ ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనం,సృష్టిస్తుంద ని అందరూ సభకు తప్పక హాజరు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షుడు ఇరసవడ్ల వెంకన్న,మండల అధ్యక్షుడు చిటమట రఘు,

కన్నాయిగూడెం మండల అధ్యక్షులు ఎండీ అఫ్సర్ పాషా,పిఏసిఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి,ఎస్టి సెల్ మండల అధ్యక్షుడు చేల వినయ్ కుమార్,మాజీ ఎంపిటిసి వావిలాల నర్సింగ రావు,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండి గౌస్,ఎస్టి సెల్ జిల్లా కార్యద్శి,దబ్బాకట్ల సత్య నారాయణ, కొండాయి ఉప సర్పంచ్ మహేష్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు వసంత శ్రీనివాస్,ముద్రబాయిన రఘు,కుక్కల రాములు,లక్ష్మణ్ రావు,యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గద్దల నవీన్, టౌన్ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు బండారి లక్కీ, ఉపాధ్యక్షులు ముస్తఫా,ఉపాధ్యక్షులు కిరణ్, రామన్నగూడెం యూత్ కాంగ్రెస్ అద్యక్షులు పెద్ది రాజబాబు,

లాల్ మొహమ్మద్,సర్దార్,

,ప్రసాద్,రేగ నర్సక్క,వట్టం అమృత,గౌరాక్క,పులిశం రమేష్,శ్రీరాములు,గద్ద రాజు,జైపాల్ రెడ్డి,బండి ఉప్పలయ్య,సింగిరెడ్డి మల్లారెడ్డి,రాంబాబు,సాంబ రాజు,రాములు,దొండనర్సయ్య

పొన్నాల సాయి రెడ్డి,వంక జగన్,శేషగిరి,నాగార్జున్, రవి,రాము,రామ్మూర్తి, యుగేందర్,అభి,ధనసరి లక్ష్మణ్ రావు,మోకాళ్ళ రంజిత్,భైరబోయిన విష్ణు, పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ ధనసరి వెంకన్న,ముద్దెబోయిన వెంకన్న,గ్రామస్థులు,రైతులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: