CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు బీమా తరహాలో నేతన్నలకు నేతన్నబీమా.

Share it:మన్యం టీవీ వెబ్ డెస్క్:


రైతులకు రైతు బీమా తరహాలోనే నేతన్నలకు ‘నేతన్న బీమా’ పథకం.సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ పథకానికి రూ.29.88 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.చేనేత, పవర్‌లూమ్, యాన్సిలరీ వర్కర్స్ ఏ కారణం చేతనైనా మరణిస్తే ఎల్‌ఐసీ ద్వారా అందనున్న రూ.5 లక్షల బీమా • *నేతన్న బీమా* రాష్ట్రంలోని 55,072 మంది నేతన్నలకు ఈ పథకం వర్తింపు. నేతన్నకు చేయూత,చేనేత మిత్ర పథకాల ద్వారా నేతన్నలకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్న సీఎం కేసీఆర్, నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం.

Share it:

TS

Post A Comment: