CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

విద్యుత్ అంతరాయానికి వినియోగదారులు సహకరించాలి.

Share it:

 


గుండాల మే 20(మన్యం మనుగడ) గుండాల, తాళ్లపల్లి మండలాల్లో శనివారం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంటల 30 నిమిషాలకు విద్యుత్ లైన్ మరమ్మత్తుల దృష్టి విద్యుత్ నిలిపి వేయబడును ఉందని అసిస్టెంట్ ఇంజనీర్ రవి పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అంతరాయాన్ని గమనించి విద్యుత్ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు

Share it:

TS

Post A Comment: