CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత.

Share it:

మన్యం మనుగడ పినపాక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జానంపేట గ్రామపంచాయతీ పరిధిలోని కోట్ల మంగ కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు  రేగా కాంతారావు గారి ఆదేశాల మేరకు 60 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. ఈ చెక్కును జానంపేట సర్పంచ్ బాడిస మహేష్ చేతుల మీదుగా అంద చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య,  గ్రామ అధ్యక్షులు గుండం దామోదర్ , ఉప సర్పంచ్  రాయల సత్యనారాయణ , జానంపేట ఎంపీటీసీ పోలిశెట్టి హరీష్,  సూరి నేని ధర్మయ్య ( హరీష్ రావు ) , టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, సాయి, మధు, పాల్గొన్నారు.

మన్యం మనుగడ పినపాక:

Post A Comment: