CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సిపిఎం ఆధ్వర్యంలో 136వ మేడే కార్యక్రమం.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను అరికట్టాలి.. దుమ్ముగూడెం మండలంలో భారీ మోటార్ సైకిల్ ఆటో ర్యాలీ ప్రదర్శన..

Share it:



మన్యం మనుగడ దుమ్ముగూడెం::

దుమ్ముగూడెం మండలంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 136వ మేడే ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని కార్మికులు కర్షకులు పెద్ద ఎత్తున తూరుబాక నుండి పెద్ద నల్లబెల్లి వరకు వందలాది ఆటో మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు.సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు యలమంచి రవికుమార్లు పాల్గొన్నారు. దుమ్ముగూడెం మండలంలో 60 గ్రామాల్లో మేడే జెండాలను ఎగురవేసి ఘనంగా మేడే కార్యక్రమం జెండా ఆవిష్కరణ చేసి అనంతరం ర్యాలీ సభలలో వందలాదిమంది ఎర్ర జెండాలు పట్టుకుని దుమ్ముగూడెం మండలంలో ఎరుపుమయం చేయడం జరిగిందని రాబోయే కాలంలో సిపిఎం పార్టీని దుమ్ముగూడెం మండలంలో గ్రామగ్రామాన మేడే స్ఫూర్తితో తీసుకువెళ్లాలని అని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు వారు మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలని నేడు పాలకవర్గాలు అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతర పోరాటాలు నిర్వహించేందుకు ఈ మేడే సూచిక అన్నారు రాబోయే కాలంలో బిజెపి పార్టీ కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం ఆధ్వర్యంలో ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. వేతనాల కూలి వందల రోజుకు పెంచాలని ధరలు కల్ రాష్ట్ర ప్రభుత్ఈ రోజు మన దేశంలో మతతత్వ పార్టీ కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా దుమ్ముగూడెం మండలంలో వందలాది మంది కార్మికులు కర్షకులు వందలాది ప్రజానీకం ర్యాలీలో పాల్గొనాలని రాబోయే కాలంలో బీజేపీ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికైనా సిద్ధపడ్డారని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎలమంచి వంశీకృష్ణ, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు పద్మ, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు చిలకమ్మా, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మరణం చంద్రయ్య, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎలమంచి శ్రీనుబాబు, సిపిఎం పార్టీ దుమ్ముగూడెం మండల కార్యదర్శి వర్గ సభ్యులు బుల్లి సూర్యచంద్రరావు, కల్లూరి వీరభద్రం, పార్టీ మండల కమిటీ సభ్యులు ఎండి మహమ్మద్ బేగ్, కాక కృష్ణా , గుడ్ల రామ్మోహన్ రెడ్డి, బోల్లి సత్యనారాయణ , సర్పంచ్ తోడం తిరుపతిరావు,ఎస్కే అహ్మద్ హుస్సేన్, సతీష్, బర్రి నరసింహారావు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: