శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని.ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. షడ్రుచుల ఉగాదితో ప్రారంభమయ్యే శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో పాడి పంటలు పసిడి రాశులుతో,ప్రతి ఇంటా ఆనందాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటన్నాను అని తెలిచేశారు
Post A Comment: