CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సీతారాముల కళ్యాణo వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Share it:

   


మన్యం మనుగడ వాజేడు.

 వాజేడు మండలంలో సీతారాముల కల్యాణ వేడుకలు,

రామయ్య పెళ్లికి మామిడి తోరణాలు, పెండ్లి పందిరి, సన్నాయి మేళాలతో సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పేరూరు, పెద్ద గొల్లగూడెం,చికుపల్లి, వాజేడు , పలు గ్రామాలలో సీతారామచంద్ర స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవంకు పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలతో అంగరంగ వైభవంగా కళ్యాణం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పలు ఆలయ కమిటీ ధర్మ కర్త , ఆలయ కమిటీ నిర్వాహకుల, ఆధ్వర్యంలో కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో పేరూరు ఆలయ కమిటీ సభ్యులు సోమిడి నర్సింహారావు, బొల్లె ఆదినారాయణ, దాసరి వెంకటేశ్వర్లు,బొల్లె ఆనందరావు, దాసరి సత్యనారాయణ, తాడూరి మల్లయ్య, ఓలివోజ్ సంపత్, శేశి కుమార్, శ్రీ రాములు,భజన భక్తులు తాడూరి వెంకట్రామయ్య, గొడ్డే బతకయ్య, పుల్లయ్య, కన్నయ్య, కుంట ముత్యారావు, పానేం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. .

Share it:

TS

Post A Comment: