CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అక్రమంగా తరలిపోతున్న పి డి ఎస్ బియ్యం.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

మంగపేట మండలం కొత్తమల్లూరు రేషన్ డీలర్ అక్రమంగా కార్డుల నుండి 6 కింటాల బియ్యం కొనుగోలు చేసి రాత్రి సమయం లో ఆటో లో తరలించడం గమనించిన కొత్త మల్లూరు గ్రామస్తులు ఆటోలో ఉన్న బియ్యం పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి తహసీల్దార్ కు తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: