CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

నూతన దంపతులను ఆశీర్వదించిన ధర్మారపు పవన్ కుమార్,మల్లెపాక మధు.

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

 దంతాలపల్లి మండలం దొనకొండ పంచాయితీ కార్యదర్శి కొమ్ము విజయ్ కుమార్ మరియు లత నూతన దంపతుల వివాహానికి అంబేద్కర్ సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ధర్మారపు పవన్ కుమార్ మరియు అంబేద్కర్ సంఘం సోషల్ మీడియా మండల అధ్యక్షులు మల్లెపాక మధు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు నూతన జంట ను ఆశీర్వదించారు.

Share it:

TS

Post A Comment: