మన్యం టీవీ భూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి.శ్రీలత ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విప్ రేగా ను మర్యాద పూర్వకంగా కలిసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత-రామకొండా రెడ్డి దంపతులు.ఈ కార్యక్రమంలో పినపాక నియెజకవర్గా స్థాయి నాయకులు వట్టం రాంబాబు, యాదగిరి గౌడ్,పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, ఇరవెండి మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ,పినపాక పట్టినగర్ మాజీ ఎంపీటీసీ తోటమల్ల సరిత,మొరంపల్లి బంజర్ ఉపసర్పంచ్ కైపు లక్ష్మీనారాయణ రెడ్డి,లక్ష్మీపురం వార్డుసభ్యులు పాలం దివాకర్ రెడ్డి,టిఆర్ఎస్ యువజన జనరల్ సెక్రటరీ యడమకంటి సుధాకర్ రెడ్డి,సారపాక టౌన్ యువజన అధ్యక్షులు సోము చైతన్య రెడ్డి,టిఆర్ఎస్ నాయకులు బిజ్జం వెంకట్రామిరెడ్డి,కురుకుంట్ల చిన్నప రెడ్డి,గాదె నర్సిరెడ్డి, తుపాకుల రవి,జక్కిరెడ్డి మల్లారెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: