CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన కరకగూడెం మండల సర్పంచులు.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు పుట్టిన రోజు సందర్భంగా కరకగూడెం మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు పాయం.నర్సిహరావు అధ్వర్యంలో మణుగూరు ఎమ్మెల్యే క్యాప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ని కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు ఇర్ప.విజయ్ కుమార్, బత్తిని నరసింహారావు, జవ్వాజి రాధ,కొమరం విశ్వనాధం, పోలెబోయిన పాపమ్మ,నాయకులు చిట్టి సత్తిష్, పోగుల రాము,పూనెం బిక్షపతి భూక్యా అర్జున్ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: