CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఘనంగా గుమ్మడి గాంధీ జన్మదిన వేడుకలు.

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని టి. కొత్తగూడెం గ్రామంలో పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ జన్మదిన వేడుకలను తెలంగాణ ప్రభుత్వ విప్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, టిఆర్ఎస్ నాయకులు దినసరపు శ్రీనివాసరెడ్డి , బొలి శెట్టి నరసింహారావు, భవాని శంకర్ , టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: