గుండాల/ఆళ్లపల్లి ఏప్రిల్ 9(మన్యం మనుగడ) ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు జన్మదిన వేడుకలను ఆళ్ల పల్లి ఎంపీపీ కోండ్రు మంజుభార్గవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జన్మదిన వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఎంపిపి మంజు భార్గవి అన్నారు. ఈ కార్యక్రమంలో ఖయ్యుం, హతహర్ , కిషోర్ బాబు, నరెడ్ల ప్రవీణ్, బొమ్మెర బాబురావు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు
Post A Comment: