CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అంగన్వాడీ ఆధ్వర్యంలో పోషన్ పక్వాడ్ కార్యక్రమం. పినపాక లోని రైతు వేదికలో ఆడబిడ్డలకు సీమంతాలు.

Share it:


మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లోని రైతు వేదికలో అంగన్వాడీ సూపర్వైజర్ సత్యవతి ఆధ్వర్యంలో పోషన్ పక్వాడ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పినపాక సెక్టార్ పరిధిలోగల ఆడబిడ్డలకు సీమంతాలు చేయడం జరిగింది. చిన్న పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం చేశారు.ఈ కార్యక్రమంలో సిడిపిఓ జయలక్ష్మి, ఎంపీడీవో శ్రీనివాసులు, తాహసిల్దార్ విక్రమ్ కుమార్ , ఎంపీటీసీ చింతపంటి సత్యం,సర్పంచ్ గొగ్గల నాగేశ్వరరావు, గ్రామ దీపిక ధనలక్ష్మి, ఎంఈఓ వీరస్వామి, డాక్టర్ శివ కుమార్, సుగుణ దేవి, సత్యవతి, భారతి, సర్పంచులు సుజాత, సుధాకర్, తల్లులు, పిల్లలు, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: