CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వంతెన నిర్మాణం పనులను పరిశీలించిన రేగా :- త్వరగా పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని.

Share it:

 


గుండాల ఏప్రిల్ 22(మన్యం మనుగడ) గుండాల, ఆళ్లపల్లి మండలాలను కలిపే ప్రధాన వంతెన పనులను ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు. మామ కన్ను నుండి ఆళ్లపల్లి వెళ్లే మార్గంలో ఈ వంతెన నిర్మాణం జరుగుతుంది అక్కడ జరుగుతున్న పనులను అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. వంతెనను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన సూచించారు. నాణ్యంగా పనులు చేయాలని ఆయన ఆదేశించారు

Share it:

TS

Post A Comment: