CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు మండలం లో ఘనంగా ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు జన్మదిన వేడుకలు:మండల అధ్యక్షులు ముత్యంబాబు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,మణుగూరు మండలం లో మండల అధ్యక్షులు ముత్యంబాబు ఆధ్వర్యంలో

తెలంగాణ ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.విప్ రేగా జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్ద పెళ్లి గ్రామంలో ధరావత్ రమ ఆధ్వర్యంలో దోమతెరలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముత్యం బాబు, రామానుజవరం ఉపసర్పంచ్ తడకమళ్ళ ప్రభుదాసు,సొసైటీ డైరెక్టర్ మామిడిపల్లి. సీతారాములు,డి సి సి బి మాజీ డైరెక్టర్ రమణయ్య, టిఆర్ఎస్ పార్టీ మండల, మహిళా నాయకురాలు మరియు గ్రామ శాఖ అధ్యక్షులు బొగ్గుల రాణి, మండల ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కట్టా.రాజ్ కుమార్, యూత్ నాయకులు గుంట కేశవ్,మైపా సుధీర్,చిరంజీవి, స్థానిక టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: