CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,రేగా పాటల సిడి ని ఆవిష్కరించిన విప్ రేగా కాంతారావు.

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గతంలో చేసిన, భవిష్యత్తులో చేయబోయే కార్యచరణ గురించి,రచన స్వరకల్పన గాదెపాక బాబు, గానం అనిల్ కుమార్, రవీందర్,సహకారం టిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు ఎండి.ఆదమ్ తో రచించి పాడిన రేగా చరిత్రను తెలిపే పాటల సిడి ని ఆదివారం ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: