CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడిగా కొణతం లక్ష్మీనారాయణ నియామకం..

Share it:

 



ఖమ్మం : ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు వనమా వేణుగోపాలరావు ఖమ్మం ప్రాంతానికి చెందిన కొణతం లక్ష్మీనారాయణను ఖమ్మం జిల్లా యువజన సంఘానికి అధ్యక్షుడిగా నియమించి ప్రమాణ స్వీకారం చేయించారు . తదుపరి కొణతం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆర్య వైశ్యుల సంక్షేమానికి , అభివృద్ధికి మనస్ఫూర్తిగా తోడ్పడతానని , సంఘ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని తెలియజేశారు . రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ , రాష్ట్ర వైశ్య సంఘ నాయకులు ఉప్పల శారద , ఆగిర్ వెంకటేష్ , ఇరుకుల్ల రామకృష్ణ , పెనుగొండ సుబ్బారాయుడు , దోస పాటి వెంకటేశ్వర్లు , కొత్తూరు ఉమామహేశ్వర రావు , రేణిగుంట గణేష్ గుప్తా, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు లు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు .

Share it:

TS

Post A Comment: