CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా,తెలంగాణ యాసంగి లో పండిన ఓడ్లు మొత్తం కొనాలి : ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ ....

Share it:



మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట ఏప్రిల్ ( 04 ) సోమవారం ;- ముఖ్యమంత్రి,పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పోరుబాట లో భాగంగా మండల పార్టీ ఆధ్వర్యంలో మండల ప్రధానకార్యదర్శి దొడ్డా రమేష్ అధ్యక్షతన దమ్మపేట మండలంలోని మందలపల్లి Xరోడ్ లో రైతు నిరసన దీక్ష నిర్వహించారు.అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పాల్గొన్నారు 

 ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతూ దేశానికి రైతు వెన్నుముక్క లాంటి వాడు అని  

తెలంగాణ రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని ఆహారభద్రత చట్టానికి తూట్లు పొడిచిన కేంద్ర ప్రభుత్వం అని  

యాసంగి దాన్యం కొనుగోలు పై స్పష్టత ఇవ్వని కేంద్ర ప్రభుత్వం అని దేశంలో రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం అని  

యాసంగి లో తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతు నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం అని కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది అని  

రైతు సంక్షేమమే టిఆర్ఎస్ పార్టీ లక్ష్యం అని యాసంగి లో రైతు పండించిన ధాన్యం కొనుగోలు చేసే వరకు కేంద్ర ప్రభుత్వంపై రైతుల పక్షాన టిఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేస్తుంది అని యాసంగి లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే బిజెపి పార్టీ ని ఊరి పొలిమేరలు దాటే దాకా తరిమికొట్టాలి అని పిలుపునిచ్చారు అలాగే పార్టీ అధిష్టానం ఇచ్చిన రైతు ఊధ్యమ పోరుబాట లో భాగంగా 7 తేదీ జిల్లా కేంద్రంలో రైతునిరసన దీక్ష,8 తేదీన ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమాలు,రైతుల ఇంటిపైన నల్లా జెండా కార్యక్రమాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ నిరసన కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,ఎంపీపీ సోయం ప్రసాద్,ఉప సర్పంచ్ గారపాటి సూర్యనారాయణ, ఏఎంసీ వైస్ ఛైర్మన్ కొయ్యల అచ్చుతరావు,మండల యూత్ అధ్యక్షులు,కార్యదర్శి చామర్తి గోపి శాస్త్రి,కూకలకుంట కిషోర్,రైతు బంధు సమితి జిల్లా కమిటీ సభ్యులు ధారా యుగుందర్,అంకత ఉమ మహేశ్వరావు,మాజీ ఎంపీపీ అల్లం వెంకమ్మ దమ్మపేట,మందలపల్లి,నాగుపల్లి,నాచారం గ్రామ కమిటీ అధ్యక్షులు యార్లగడ్డ బాబు,ఆకుల కృష్ణరావు,కుంపటి వేణు,రాఘవరావు,ఎంపీటీసీలు దేవరపల్లి బుజ్జిబాబు,గూడపాటి వెంకట్రావు,నాయుడు శ్రీనివాసరావు,కోఆప్షన్ ఎంపీటీసీ బుడే,సర్పంచ్ సాగర్,పాశ్యం సుగుణ,మడివి దుర్గ,మండల ఊపాధ్యక్షులు గాజుబోయేన యేసు బాబు,మండల నాయకులు అడపా రాంబాబు,కూకలకుంట మాధవరావు,ఎర్రగొర్ల రాదయ్య,అల్ల జంగం,నలగుళ్ల సత్యనారాయణ,అబ్ధుల్ జిన్నా,నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు వెంపాటి భరత్,పానుగంటి చిట్టిబాబు,నాగయ్య,మండల యూత్ నాయకులు బలుసు గోపి,ఆనందరావు,ముత్యాలరావు,రవి,వల్లెపు నాగేశ్వరరావు,పార్టీ SC సెల్ అధ్యక్షులు రావూరి వీరయ్య,నాయకులు,అబ్బులు,తిరువిధుల జేమ్స్,పుల్లారావు,భాగ్యరాజు,పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: