CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

భద్రాచలం ''త్రివేణి కిడ్స్"" కు ప్రతిష్టాత్మక ''బ్రెయిన్ ఫీడ్ మ్యాగజైన్ స్కూల్ ఎక్స్లెన్స్ అవార్డ్''.

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

భద్రాచలం. పట్టణంలోని త్రివేణి కిడ్స్ క్యాంపస్ కి బ్రెయిన్ ఫీడ్ మ్యాగజైన్ స్కూల్ ఎక్స్లెన్స్ అవార్డు వచ్చింది తొమ్మిదవ నేషనల్ కాన్ఫరెన్స్ లో ఇండియాలో టాప్ 100

ప్రీ స్కూల్స్ కి స్కూల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ను ఎంపిక చేశారు . నోవాటెల్ లో కన్నుల పండుగ గా జరిగిన ఈ కార్యక్రమంలో త్రివేణి కిడ్స్ కు స్కూల్ ఎక్స్లెన్స్ అవార్డు ప్రధానం చేశారు టాప్ 100 స్కూల్స్ లో ఒకటిగా నిలిచింది భద్రాచలం త్రివేణి కిడ్స్ . ఈ అవార్డును వైస్ ప్రిన్సిపల్ కాను మిల్లి విమలాదేవి అందుకున్నారు ఈ కార్యక్రమంలో లో దేశంలోని టాప్ 100 ఫ్రీ స్కూల్ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ 100 ప్లే స్కూల్స్ లో భద్రాచలం త్రివేణి కిడ్స్ క్యాంపస్ ఒక స్కూల్ గా నిలవడం స్కూల్ తరఫున నేను ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని త్రివేణి కిడ్స్ క్యాంపస్ వైస్ ప్రిన్సిపాల్ కాను మిల్లి విమలాదేవి అన్నారు ఈ యొక్క అవార్డు అందుకున్నందుకు గాను వైస్ ప్రిన్సిపాల్ కాను మిల్లి విమలాదేవి ని స్కూల్ యాజమాన్యం జి వీరేంద్ర చౌదరి. జగదీష్. సీ ఆర్ వో మురళి కృష్ణ. సిఎ సి నటరాజ్. ప్రిన్సిపల్ జంగాల మంజుల. ఏవో బాబురావు. క్యాంపస్ ఇంచార్జ్ తులసీరామ్. బోధన బోధనేతర సిబ్బంది అభినందించారు.

Share it:

TS

Post A Comment: